Sunday, March 7, 2010
మహిళా దినోత్సవం
ఏదో ఏదో చేయాలనుకొని ఈ సమాజంలా అందరిలా మిగిలి పోకూడదని ఈ మహిళా దినోత్సవం రోజున నాకంటూ వున్న భావాలను నలుగురితో పంచుకోవాలని నాకు నా స్నేహితుల ద్వారా తెలిసిన మాధ్యమాని వుపయోగించుకొని ఈ రంగంలోకి ప్రవేసిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు అభిమానాలు సదానాపై కురిపిస్తారని ఆశిస్తున్నాను.
Subscribe to:
Posts (Atom)